Surprise Me!

Rains: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు! | Oneindia Telugu

2025-07-23 15 Dailymotion

The state is receiving widespread rains. Adilabad, Nirmal, Kumuram Bheem Asifabad, Mancherial, Nizamabad, Kamareddy, Rajanna Sircilla, Jagtial, Karimnagar, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Warangal, Hanumakonda, and Mahabubabad districts have received heavy rains. Karimnagar city has been receiving rain since Tuesday night.
రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్ సిటీలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
#rains
#telanganarains
#weatherupdate


Also Read

గిగ్ వర్కర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు.. :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-good-news-to-gig-workers-444519.html?ref=DMDesc

తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ! :: https://telugu.oneindia.com/news/telangana/high-alert-for-people-of-telangana-and-heavy-rains-for-the-next-two-days-444399.html?ref=DMDesc

శుభవార్త: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ తరహాలో యాదగిరిగుట్ట గరుడ ట్రస్ట్, యాదగిరి టీవీ, మాసపత్రిక! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-yadagirigutta-garuda-trust-similar-to-tirumala-srivani-trust-yadagiri-tv-monthly-magazi-444327.html?ref=DMDesc